సోమర్ పేట  గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి మండలం  సోమర్ పేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం చోటు చేసుకుంది.  ఆదివారం జీపీ ఎన్నికల్లో  గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ఓడిన అభ్యర్థి బాలరాజ్ ను ట్రాక్టర్ తో ఢీ కొట్డాడు.  ఈ ప్రమాదంలో బాలరాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే  గంజి భారతి, బాలమణి, స్వరూప , పద్మ సత్యవ్వ గాయపడ్డారు.  నా మీద పోటీ చేస్తారా మీరు అంటూ ప్రత్యర్థి ఇంటికి వెళ్లి బాలరాజు కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో ఢీ కొట్టాడు. ఈఘటన ఉద్దేశపూర్వకంగా...