ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బిచ్కుంద, బతుకమ్మ : బిచ్కుంద మండలం పుల్కల్, హస్గుల్ మంజీరా నది నుండి అక్రమంగా శనివారం బిచ్కుందకు ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article