శోభాయాత్ర రథాన్నిజెండా ఊపి ప్రారంభించిన టీపీసీసీ చీఫ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దుబ్బాక  సార్వజనిక్ వినాయక శోభాయాత్ర లో టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర రథాన్నిజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆగయ్య చౌరస్తాలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ శోభ యాత్ర లో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, పోలీసు కమిషనర్ సాయి...