మహిళ హత్య కేసును ఛేదించిన టౌన్ పోలీసులు

  . . . శాస్త్రీయ దర్యాప్తుతో నేరస్తుడి అరెస్ట్   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీల విశ్లేషణ, సాంకేతిక ఆధారాలు, నిరంతర గాలింపు చర్యలతో ఛేదించి నేరస్తుడిని అరెస్ట్ చేశారని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం రాజం తన భార్య నర్సాపురం శ్యామల కనిపించడం లేదని మే 31న కామారెడ్డి టౌన్ పోలీస్...