శ్రీరాం సాగర్ లో పర్యటకుల సంధడి
జలదృశ్యాలు తిలికించడానికి పర్యాటకుల రాక మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 88,769 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 61,049 క్యూసెక్కుల నీటిని నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో జల దృశ్యాలను చూడడానికి, ప్రాజెక్ట్ అందాలను తిలకించడానికి అదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడంతో ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు 36. 15...