జాతీయ రహదారిపై అంబులెన్స్ ను ఢీకొట్టిన టూరిస్ట్ బస్

  . . . అంబులెన్స్ డ్రైవర్ తో పాటు పెషేంట్ మృతి . . . జాతీయ రహదారిపై రామేశ్వర్ పల్లి వద్ద ఘటన  బిక్కనూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వరం పల్లి వద్ద అంబులెన్స్ ను  ప్రైవేట్ టూరిస్ట్ బస్ ఢీకొట్టింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారి 44 పై జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ తో సహా పేషెంట్ మృతి చెందగా పేషేంట్ భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల...