ఎస్సారెస్పీ కేంద్రంగా టూరిజం అభివృద్ధి చేయాలి
హైదరాబాద్, బతుకమ్మ: ఎస్సారెస్పీ నుంచి బాసర వరకు టూరిజం అభివృద్ధి చేసేలా బోటు సౌకర్యం కల్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో బ్రహ్మాండమైన ఐలాండ్స్, చూడదగిన ప్రదేశాలు, అనేక జీవ జాతులున్నాయని, ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ చేయాలన్నారు. ఆర్ అండ్ బీ, టూరిజం, ఎండోమెంట్, స్పోర్ట్స్ శాఖ ల పద్దులపై చర్చ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ చేయాలని...