లింబాద్రి గుట్టపై టూరిజం హోటల్ మంజూరు

సాంక్షన్ చేయించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి   భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షణ బద్రిగా పిలువబడే లింబాద్రి గుట్ట పై టూరిజం హోటల్ హరితను పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సాంక్షన్ చేయించారని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మండల పార్టీ కార్యక్రమంలో మీడియా తో మాట్లాడుతూ రూ. 4కోట్ల నిధులను పర్యాటక శాఖ నుండి...