టోసా మిడ్ టర్మ్ 2024 సీ పీ డి గ్రాండ్ సక్సెస్
కామారెడ్డి టోసా ఆధ్వర్యంలో సీ ఎం ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆర్థో డాక్టర్ల హాజరు లెగ్ ఫ్రాక్చర్స్ లో ఆధునిక వైద్యం పై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టీ. ఓ. ఎస్. ఏ )టోసా సౌజన్యం తో ప్రతి యేటా జిల్లా కేంద్రాల్లో నిర్వహించే తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ మిడ్ టర్మ్ 2024 కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వర్క్ షాప్ అండ్ ఎక్స్బిషన్ ప్రోగ్రాంను కామారెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్...