మొక్కజొన్న పంటలో కలుపు నివారణకు టోరీ సూపర్

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రం రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం ట్రాక్టర్ బ్రాండ్ ఇన్సెక్టిసైడ్ కంపెనీ  ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటలో టోరీ సూపర్ అనే కొత్త గడ్డి మందును రైతుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ టోరీ సూపర్ అనే గడ్డి మందును మొక్కజొన్న లో పిచికారి చేయడం వలన అన్ని రకాల గడ్డి జాతుల మొక్కలు చనిపోవడం జరుగుతుంది అని అన్నారు. మొక్కజొన్న పంటలో గడ్డి మందులు పిచికారి చేసే సమయంలో కలుపు మందు కలుపుకునే విధానం కూడా...