స్నేహితుడితో కలిసి భార్యకు చిత్రహింసలు

. అనుమానంతో 20రోజులపాటు ఇంట్లో వేధింపులు, దాడి . తప్పించుకొని తల్లిదండ్రుల వద్దకు చేరిన బాధితురాలు . చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత . కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ: కట్టుకున్న భార్యను 20 రోజుల పాటు ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టిన భర్త.. చివరకు తన స్నేహితుడితో కలిసి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని...