గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత

  . . . ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   జుక్కల్, బతుకమ్మ :   గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహ పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులను ఆదేశించారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధ్యక్షత వహించగా, అదనపు కలెక్టర్ నిమ్మ వి.గిరి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా...