నిజామాబాద్ నగరంలో విద్యుత్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు

  నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ మోహన్ రావు, వరంగల్ చీఫ్ ఇంజనీర్  సురేందర్ లు పరిశీలించారు. నగరంలోని రైతు బజార్ వద్ధ నిర్మాణం లో ఉన్నటువంటి ఇండోర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పనులను పరిశీలించి సూచనలు చేశారు. 33 కెవి పనులను ప్రారంభించాలన్నారు.     సివిల్ పనులు జూన్ మాసాంతానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్య నగర్ ఉపకేంద్రం వద్ద వన్ మెగావాట్ సోలార్ పవర్...