సీఎం హమీని అమలు చేయని జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రాజీనామా చేయాలి
. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు, దినేష్ కులాచారీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందూర్ జిల్లాకు స్వయంగా హామీ ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ( ఓఆర్ ఆర్ ), బైపాస్ రోడ్ మంజూరు లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారుగా సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యేగా...