రేపు మున్నూరు కాపు విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానం
. . . ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర చైర్మన్ మున్నూరు కాపు కార్పొరేషన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి ఏటా పదో తరగతి, ఇంటర్మీడియట్,ఈపీసీఈటీ, జెఈఈ అడ్వాన్స్ లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రతిభ పురస్కారాలు సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 7న ఆదివారం...