రేపో మాపో బల్దియా నగారా….

ఏర్పాటు చేస్తున్న ఎన్నికల అధికారులు   హైదరాబాద్ బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. ఈ నెల 17 న మున్సిపాలిటీల, కార్పోరేషన్ ల రిజర్వేషన్ ల ఖరారు అయిన నేపత్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రంలో బల్దియ ఎన్నికలలో ప్రచారమే లక్ష్యంగా సి యం రేవంత్ రెడ్డి పలు జిల్లాల పర్యటన చెప్పటిన విషయం తెలిసిందే. ఇదివరకు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల పర్యటన పూర్తైన నేపత్యంలో రేపో మాపో మున్సి పోల్...