రేపే షబ్-ఏ-బరాత్ పండుగ…

రుద్రూర్, బతుకమ్మ : షబ్-ఏ-బరాత్ ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండగలలో ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న మంగళవారం రాత్రి దేశవ్యాప్తంగా షబ్-ఏ-బరాత్ పండగను జరుపుకొనున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల 15వ రాత్రి ఈ పండగని జరుపుకుంటారు. రంజాన్ నెలకు ముందు ఈ పండగ జరుపుకుంటారు. ఇస్లాంలో షాబాన్ నెల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. షబ్-ఏ-బరాత్ రోజు పూజించే వ్యక్తుల వారి పాపాలన్నీ క్షమించబడతాయని రాత్రంతా జాగారం చేస్తూ మస్జీద్ లలో ప్రత్యేక నమాజులు ఆచరిస్తూ...