విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం టామ్‌కాం కీలక పాత్ర పోషించాలి
. . . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలనుకునే వారికి అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలు నిర్వహించడంతో పాటు పాస్‌పోర్టులు, విదేశీ ఉద్యోగ అవకాశాల కల్పన బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కాం) తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. విదేశాలకు వెళ్లే కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా సమగ్ర వ్యవస్థను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. శక్తి శాఖపై మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి...