మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్న టమాటా వైరస్

మధ్యప్రదేశ్‌, బతుకమ్మ : మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని పాఠశాల విద్యార్థుల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇది సోకిన చిన్నారుల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయి. ఈ వైరస్ సోకితే.. మంట, నొప్పిగా అనిపించడం, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ఇంటి వద్దే పిల్లలను ఉంచాలని అధికారులు సూచనలు చేశారు. 12 ఏళ్ల లోపు చిన్నారుల్లోనే ఎక్కువగా...