సమస్యల పరిష్కారానికి అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్

  . . . గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్   రుద్రూర్, బతుకమ్మ :   గ్రామ అభివృద్దే లక్ష్యంగా గ్రామంలో ఉన్న సమస్యల ను పరిష్కరించే విధంగా కృషి చేసేందుకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి...