ఫేక్ యూపిఐ మేసేజ్ తో రూ.50 వేలకు టోకరా

ఆన్ లైన్ పే చేయకుండా ఫేక్ మేసేజ్ తో మోసం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: యూపిఐ చేసినట్లు పేక్ మెసేజ్ చూపించి రూ.50 వేలు తీసుకుని మోసగాడు జారుకున్నసంఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. నగర నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన రాఘవేంద్ర చారీ ఈ నెల 8న ఆర్య నగర్ కు చెందిన బ్యాంకు డిపాజీట్ మెషీన్ లో రూ.50 వేలు నగదు జమ చేసేందుకు వచ్చాడు....