ఒక్కొకటిగా అన్ని హామీలను నెరవేరుస్తాం

 నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ భీమ్ గల్, బతుకమ్మ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగితుందని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ముచ్కూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ గత ప్రభుత్వం రూ. 7లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా ముంచిందని, నూతన...