పెందోట సాహిత్య పురస్కారానికి తొగర్ల సురేష్

బాల సాహిత్యంలో రాణించడం అభినందనీయం ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీవాణి సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి బాల సాహిత్య, సాహిత్య సంపుటాల పోటీలల్లో 2025 సంవత్సరానికి గాను 10వ సంవత్సర పెందోట సాహిత్య పురస్కారానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి తొగర్ల సురేష్ ఎంపిక పట్ల ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ తొగర్ల సురేష్...