నకిలీ ఓటర్ ఐడీతో కల్లు దుకాణం లైసెన్స్

కామారెడ్డి, బతుకమ్మ : నకిలీ ఓటర్ ఐడి ఆధారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కల్లు దుకాణం లైసెన్స్ ఇచ్చిన ఘటన కామారెడ్డి జిల్లాలోని కారడ్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రామారెడ్డి మండలం రెడ్డి పెట్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్ ఐడి కార్డు ఆధారంతో కల్లు దుకాణం లైసెన్స్ పొందరని తెలిపారు. ఈ విషయమై పలుసార్లు కామారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ దృష్టికి ఆధారాలతో తీసుకెళ్లిన వారిపై...