రేపు తపస్ అధ్వర్యంలో ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష

రేపు తపస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నా నిజామాబాద్ సిటి, బతుకమ్మ: పెండింగ్ బిల్లులు డిఏలు పి అర్ సి నీ వెంటనే ప్రకటన చేసి అమలు చేయాలని కోరుతూ తపస్ అధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నా  నిర్వహిస్తున్నట్టు  తపస్ ఇందూర్ జిల్లా అధ్యక్షులు పరళి కృష్ణ వేణి, భట్టు బద్రినాథ్ తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష పేరుతో నిరసర తెలుపుతామని పేర్కోన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలు ఏరియర్స్ తో సహా...