నేడు ఉగాది… విశ్వావసు సంవత్సరాది
నిజామాబాద్, బతుకమ్మ: ఉగాది.....తెలుగు సంవత్సరాలలో 'విభవ'తో మొదలై 'అక్షయ'తో ముగుస్తుంది. ఇది 60 ఏళ్లకు కాల పరిమాణంగా ఉండగా, నేడు (ఉగాది) విశ్వావసు 39వ సంవత్సరంలో అడుగిడబోతున్నాం. అంగ్ల కాలమాన ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలుగా కాల చక్రం ఉంటుంది. తెలుగు చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి...