నేడే ఆఖరి రోజు
ఒక్కరోజు ముందు వెయ్యి వరకు దరఖాస్తులు మద్యం లైసెన్స్ ల కోసం పోటాపోటీగా దరఖాస్తులు పొడగించేది లేదంటున్న ప్రభుత్వం నిజామాబాద్, బతుకమ్మ : మద్యం దుకాణాల నిర్వాహణను దక్కించుకునేందు వ్యాపారులు క్యూకట్టారు. సెప్టెంబర్ మాసంలో జిల్లాలోని 102 మద్యం దుకాణాల లైసెన్స్ ల కోసం ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించిన విషయం తెల్సిందే. జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వాహణ కోసం 3 లక్షల (నాన్ రిఫండబుల్) డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసే ప్రక్రియకు గత...