నేడే తొలివిడత పంచాయితీ పోరు

. . . నిజామాబాద్ జిల్లాలో 155 పంచాయితీల్లో ఎన్నికలు . . . కామారెడ్డిలో 157 జీపీలలో ఎలక్షన్ . . . ఉమ్మడి జిల్లాలో పోలీసుల పటిష్ట బందోబస్తు . . . పోల్ మేనేజ్ మెంట్ లో పార్టీ నేతల బిజీ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయితీ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలీంగ్, 2 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాలకు రాష్ట్ర ఎన్నికల...