నేడు ఉపాధ్యాయ దినోత్సవం

  . . . 110 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు   . . . నేడు విద్యాశాఖ అధ్వర్యంలో అవార్డుల ప్రధానం    నిజామాబాద్, బతుకమ్మ:   నిజామాబాద్ విద్యాశాఖ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణకు ఎర్పాట్లు చెసింది. సాధరణంగా సెప్టెంబర్ 5న (దివగంత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాదాక్రిష్ణన్ జయంతి)న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం సర్వ సాధరణంగా జరుగుతుంది. కాని ఈ సారి విద్యాశాఖ నెల రోజులు ఆలస్యంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణకు సిద్ధం చేసింది. జిల్లాలో సర్కారు బడులలో బోదన...