నేడు ఇందూరుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జిల్లా రాజకీయాలలో యాక్టివ్ కానున్న కవిత దాదాపు 10 నెలల తరువాత నిజామాబాద్ కు రాక భారీగా స్వాగత ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జిల్లాకు రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి విడుదల తరువాత జిల్లాకు రానున్న కవితకు ఘన స్వాగత ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. దాదాపు పది నెలల విరామం తరువాత వస్తున్న కవితకు స్వాగతం పలికేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మాజీ...