స్కానింగ్ మిషన్ వాడాలంటే ఎన్ వోసీ సర్టిఫికేట్ తీసుకోవాలి

  . . .  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   వైద్యులు స్కానింగ్ మిషన్ కొనదలిస్తే వారు ముందుగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్వో కార్యాలయంలో డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన గర్బస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా...