హెల్తీ గా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి

మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హెల్తీ గా ఉండాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలని మెడికవర్ వైద్య బృందం తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతారు.హెల్తీ గా ఉండాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలి....