సీఎం పదవిని కాపాడుకునేందుకు..

శ్రీధర్ బాబు ప్రాబల్యాన్ని నియంత్రించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రే ఓడిస్తున్నాడు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  సీఎం రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, మాజీ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పూర్వ...