కృత్రిమ కల్లు అమ్మకాలను పెంచుకునేందుకు..

గ్రామాలపై ఆధిపత్యం కోసమే  దుర్కి గ్రామ మత్తుకల్లు ఉదంతంలో వెలుగు చూస్తున్న నిజాలు దుర్కి ఘటనలో మూడు గ్రామాల ప్రజల అస్వస్థత ఒకవైపు ఆసుపత్రులలో ప్రజలకు వైద్యం.. మరో వైపు అమ్మకాలు   నిజామాబాద్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోకృత్రిమంగా నిషేధిత మత్తు పదార్థాలతో తయారైన కల్తీ కల్లు తాగిన 20 మంది అస్వస్థతకు గురికాగా బాన్సువాడ ఏరియా హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసిందే. అందులో మెరుగైన వైద్యం కోసం 8 మందిని తెలంగాణలో హైద్రాబాద్ తరువాత  ఎకైక...