కౌంటింగ్ సజావుగా సాగేందుకు సహకరించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరిన బ్యాలెట్ బాక్సులు కరీంనగర్, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియానికి అధికారులు తరలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేష్ దత్ ఎక్క, బుద్ధ ప్రకాష్ జ్యోతి,  అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్,  లక్ష్మీ కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల బ్యాలెట్ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు...