జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలి

బతుకమ్మ,మోర్తాడ్: పదవ తరగతి లో సాధించిన ఫలితాలతో ఆగకుండా పై చదువులలో రాణిస్తూ జీవితంలో ఇంకా ముందు ముందు మంచి స్థానంలో ముందంజలో ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావు అన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి లో ఫలితాల్లో మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులను గురువారం శాలువాతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఇందులో 528 మార్కులు సాధించిన M. శ్రీజ, 511 మార్కులు సాధించిన పుష్పాంజలి, భాస్కర్ 454, శివకుమార్ 430, అనిల్...