హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి

బతుకమ్మ,మోర్తాడ్: ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైనా అమలు చేయక ఇంకా ఆలస్యం కావడంతో ప్రజలు ఈ ప్రభుత్వంపై రోజురోజుకు నమ్మకం కోల్పోతున్నారని బీఆర్ఎస్ మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రధానంగా కళ్యాణ లక్ష్మీ కి తులం బంగారం ఇవ్వక పోవడం. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4...