భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలి
జిల్లా కలెక్టర్ ఆశిస్ సoగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిస్ సoగ్వాన్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశిస్ సoగ్వాన్ బాల సదన్ కామారెడ్డిని బుధవారం సందర్శించారు. బాలసదనంలో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. పిల్లలతో మాట్లాడి సౌకర్యాలు కనుక్కున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వర్షాకాలం దృష్ట్యా దుప్పట్లు పంపిణీ చేశారు. దాతలు ఎవరైనా వారి పుట్టినరోజులకు, పండగలకు లేదా ముఖ్యమైన రోజులలో బాలసదనంకు వచ్చే పిల్లలతో...