ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలి

కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్ఠం చేయాలి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్   మోర్తాడ్,బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉండాలని, ప్రజల సమస్యలను తీర్చలేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. సోమవారం లలితా గార్డెన్స్ లొ జరిగిన మోర్తాడ్, కమ్మర్ పల్లి, ఏర్గట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో తాను ఓడిపోయిన...