జిల్లా అదనపు కలెక్టర్, డీఆర్వోలకు టీఎన్జీవోస్ ఘన స్వాగతం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాకు నూతనంగా బదిలీపై విచ్చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వి. భుజంగరావు ని, జిల్లా రెవెన్యూ అధికారి బి. గీత ని టీఎన్జీవోస్ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని వారి ఛాంబర్లలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పూల బొకేలు అందజేసి నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించింది....