టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుని పెళ్లి రోజు వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుమకమ్మ : జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ పెళ్లిరోజు వేడుకలను జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సారంగపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ తెలిపారు. అనంతరం నగరంలో గల మానవతా సదన్ నందు గల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పుస్తకాలు, పండ్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి...