టిఎన్ జిఓ సభ్యత్వ నమోదు ప్రారంభం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని టీఎన్జీవో కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఫోరం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ , జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ లు ప్రారంభించారు. టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటగా... సదరు శాఖ నందు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన ఫణి కళ్యాణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, 2 నిమిషాలు మౌనం...