టీఎన్జీవో సభ్యత్వo ప్రతీ ఉద్యోగి విధిగా తీసుకోవాలి
- టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎన్. సుమన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీఎన్జీవో సభ్యత్వo ప్రతీ ఉద్యోగి విధిగా తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎన్. సుమన్ కుమార్ అన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని ఆదేశానుసారం.... టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. విద్య శాఖ, ట్రెజరీ శాఖ, రెవెన్యూ శాఖల తో పాటు వివిధ శాఖలలో ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసిన టీఎన్జీవో సభ్యత్వ నమోదు...