మంత్రి సీతక్క కి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో సభ్యులు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా కేంద్రానికి విచ్చేసిన పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జి సీతక్క ని ఆర్ అండ్ బి వసతి గృహం లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఇటీవల ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్), ఉద్యోగుల వ్యక్తిగత చందాతో పాటు ప్రభుత్వ చందా కలిపి పటిష్టంగా ఏర్పాటు చేయుటకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం లో ప్రవేశపెట్టిన...