కలెక్టర్ ను కలిసిన టిఎన్జీఓ నాయకులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును శనివారం టీఎన్జీఓ నాకులు మర్యాదపూర్వకంగా కలిసి నోట్ బుక్స్, పెన్నులు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై చర్యించారు. ఈనెల8న నిర్వహించే టీఎన్జీఓ డైరీ, క్యాలెండర్ ఆవిష్కకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షలు, కార్యదర్శులు పాల్గొన్నారు.