టీఎన్జీఓ కేంద్ర సంఘ నాయకులకు సన్మానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  అఖిలభారత ఉద్యోగ సమైక్య ఉపాధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.హుస్సేని ను హైదరాబాద్ లోని నాంపల్లిలో గల టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో నాంపల్లి జిల్లా టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి సోమవారం శాలువతో సన్మానించారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో...