టీఎన్జీవో ఎల్లారెడ్డి తాలుకా యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :    టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవో కేంద్ర కమిటీ సూచనల మేరకు సాయిలు  ఎన్నికల అధికారి సమక్షంలో కామారెడ్డి జిల్లా టీఎన్జీవో  ఎల్లారెడ్డి యూనిట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నూతన కమిటీకి జిల్లా అధ్యక్షులు స్వాగతం పలికారు. ఉద్యోగుల సమస్యలలో టీఎన్జీవో ఎప్పుడు ముందు ఉంటుందని ఉద్యోగుల ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి కోరారు. ఎల్లారెడ్డి యూనిట్ నూతన అధ్యక్షులుగా మహిపాల్, కార్యదర్శిగా...