20న కలెక్టర్ చే టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 20న టీఎన్జీవో ఉద్యోగుల డైరీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆవిష్కరించనున్నట్లు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు. శుక్రవారం టిఎన్జీవో జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన టీఎన్జీవో అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఇటీవల అకాల మరణం పొందిన టీఎన్జీవో మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవరావు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ...