టీఎన్జీవో కేంద్ర సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎమ్. హుస్సేని (ముజీబ్) అధ్యక్షతన, మర్రి చెన్నారెడ్డి మానవనుల ఇనిస్టిట్యూట్ (MCHRD) కాన్ఫరెన్స్ హాల్లో  టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ & క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి, టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ, క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ టీఎన్జీవో రాష్ట్ర...