భీమ్ ఆర్మీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా టిఎన్.రమేష్ రావణ్

కామారెడ్డి, బతుకమ్మ : భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ కామారెడ్డి, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులుగా టి ఎన్ రమేష్ ని నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ రమేష్ రావణ్ కి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ రావణ్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతల్ని తన యొక్క కర్తవ్యాన్ని బహుజన నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో దిగ్విజయం చేస్తానని తెలిపారు. తనకు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు ఉత్తర్...